మోస్తారు వర్షాలు పడే అవకాశం

78చూసినవారు
మోస్తారు వర్షాలు పడే అవకాశం
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో బుధవారం మ. 3 గంటలకు 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అన్నారు. చాలా మండలాల్లో పొడి వాతావరణమే ఉంది. రాబోయే నాలుగు రోజులపాటు పలు మండలాల్లో మోస్తారు వర్షాలు పడతాయని, ఒకటి రెండు మండలాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడవచ్చన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్