చింతగూడ ప్రభుత్వ పాఠశాలకు రూ. 25 వేల విరాళం

51చూసినవారు
చింతగూడ ప్రభుత్వ పాఠశాలకు రూ. 25 వేల విరాళం
జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీసి కెమెరాలు ఏర్పాటు కోసం చింతగూడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 25 వేల విరాళాన్ని అందజేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాఠశాల తో పాటు పిల్లలకు భద్రత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమములో వైస్ ఎంపీపీ సుతారి వినయ్, చింతగూడ ఫౌండేషన్ సభ్యులు కస్తూరి దుబ్బయ్య, అరె సత్యం, అరె శిరీష్, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యయులు, విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్