జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న నాలీలను ఆ పంచాయతీ అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామంలో వరద నీరు నిలవకుండా చర్యలు చేపట్టామని పంచాయతీ రాహుల్ గురువారం తెలిపారు. వరద నీరు నేరుగా నాలీల ద్వారా వెళ్లేందుకు చర్యలు చేపట్టమన్నారు.