దండేపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

79చూసినవారు
దండేపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని అందజేస్తామని ఆర్జిపిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి అన్నారు. సోమవారం దండేపల్లి మండలంలోని మామిడిపల్లి, మాకులపేట, కొత్త మామిడిపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ పేదలకు సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్