ట్రిపుల్ ఐటీకి దండేపల్లి విద్యార్థి ఎంపిక

4చూసినవారు
ట్రిపుల్ ఐటీకి దండేపల్లి విద్యార్థి ఎంపిక
దండేపల్లి మండలంలోని వెల్గనూర్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఆ పాఠశాలకు చెందిన మ్యాన అక్షయ బాసర త్రిబుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు
కె. విజయలక్ష్మి తెలిపారు. అక్షయ 10వ తరగతిలో 571 మార్కులు సాధించి మండలంలో టాపర్ గా నిలిచారు. ఆమె ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడంపై గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్