దస్తూరాబాద్: రూ. తోటి మిత్రుల ఆర్థిక సాయం

55చూసినవారు
దస్తూరాబాద్: రూ. తోటి మిత్రుల ఆర్థిక సాయం
ఆపదలో ఉన్న మిత్రురాలి కుటుంబానికి మేము ఉన్నాం అంటూ తోటి మిత్రులు భరోసా ఇచ్చారు. దస్తూరాబాద్ మండల కేంద్రం 2008-09 పదో తరగతి బ్యాచ్ కు చెందిన మిత్రురాలు ఒకరు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. స్నేహితులంతా కలిసి ఆమె కుమారుడికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్