దటీజ్ రమేష్ రాథోడ్

67చూసినవారు
దటీజ్ రమేష్ రాథోడ్
మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్ మృతి ఖానాపూర్ నియోజకవర్గ నాయకులను, ప్రజలను శోకసంద్రంలో నింపింది. తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం రమేష్ రాథోడ్ మృతి చెందారు. అయితే రమేష్ రాథోడ్ మృతిని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. రమేష్ రాథోడ్ కు అశ్రునివాళి ఫోటోలను అన్ని పార్టీల నాయకులు, ప్రజలు తమ వాట్సాప్ డీపీలుగా పెట్టేశారు. చిన్న కార్యకర్త పిలిచినా వెళ్లే మంచి మనసు ఉండేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్