సమస్యలను పరిష్కరించిన డిడి

64చూసినవారు
సమస్యలను పరిష్కరించిన డిడి
ఆదివాసుల సమస్యల పరిష్కారానికి ఉట్నూర్ ఐటిడిఏ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ కుమార్ కృషి చేశారని ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా అన్నారు. సాధారణ బదిలీలలో భాగంగా డిడి దిలీప్ కుమార్ హైదరాబాద్ కు బదిలి అయ్యారు. దీంతో బుధవారం సాయంత్రం డిడి డాక్టర్ దిలీప్ కుమార్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్