మారుమూల గ్రామాల అభివృద్ధిని విస్మరించింది

78చూసినవారు
మారుమూల గ్రామాల అభివృద్ధిని విస్మరించింది
గత బిఆర్ఎస్ ప్రభుత్వం మారుమూల గ్రామాల అభివృద్ధిని విస్మరించిందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు విమర్శించారు. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మారుమూల గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. అల్లంపల్లి, అంకేనా రాయదారి, తదితర మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్