ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

51చూసినవారు
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సహకరించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు. గురువారం ఉట్నూర్ పట్టణంలోని కేబీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల అభిప్రాయాలు సేకరించి వాటిని రైతు భరోసాలో పొందు పర్చాలని వారు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్