రైతులకు పశుగ్రాస విత్తనాలు అందజేత

57చూసినవారు
రైతులకు పశుగ్రాస విత్తనాలు అందజేత
జన్నారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు మండల పశువైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ పశుగ్రాస విత్తనాలను అందజేశారు. బుధవారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలోని పశు వైద్యశాల ఆవరణలో పలు గ్రామాల రైతులకు ఆయన పశుగ్రాస విత్తనాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుగ్రాస విత్తనాలు కావాల్సిన రైతులు తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్