నిర్మల్: బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

59చూసినవారు
నిర్మల్: బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపంలోని అక్క కొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్