చైర్మన్ ను కలిసి అభినందించిన గోవింద్ నాయక్

72చూసినవారు
చైర్మన్ ను కలిసి అభినందించిన గోవింద్ నాయక్
తెలంగాణ షెడ్యూల్ ట్రైబల్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బెల్లయ్య నాయక్ ను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గోవింద్ నాయక్ అభినందించారు. బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాదులో బెల్లయ్య నాయక్ పదవి స్వీకార మహోత్సవానికి హాజరై ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్