తూప్రాన్‌లో పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన హరీష్ రావు

83చూసినవారు
నిర్మల్ జిల్లా మామడ మండల్ పొంగల్ వాస్తవ్యుడు, డీసీసీబీ డైరెక్టర్ చిట్యాల హరీష్ రావును రాత్రి రెండు గంటల సమయంలో సొంత ఇంటి నుండి కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తూఫ్రాన్ వద్ద వాహనం నుండి బయటకు దూకి తప్పించుకున్నారు హరీష్ రావు. తూప్రాన్ లో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు హరీష్ రావు. చిట్యాల హరీష్ రావును క్షేమంగా నిర్మల్ కు తీసుకువచ్చారు పోలీసులు.

సంబంధిత పోస్ట్