ఖానాపూర్ లో భారీ వర్షం

58చూసినవారు
ఖానాపూర్ లో భారీ వర్షం
ఖానాపూర్ మండల వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురుస్తుంది. వాగులు పొంగి ప్రవహించగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. తొలకరి జల్లుతో అన్నదాతలకు ఉరాట లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొన్నిచోట్ల రోడ్లపై వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో ఖానాపూర్ నుండి కడం వెళ్లే మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది.

సంబంధిత పోస్ట్