అందని ద్రాక్షగానే ఉన్నత విద్య

63చూసినవారు
అందని ద్రాక్షగానే ఉన్నత విద్య
ఖానాపూర్ నియోజకవర్గ విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగానే మారింది. పెంబి, దస్తురాబాద్ మండలాల్లో ఇంటర్ కళాశాలలు లేవు. నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, బిఈడి లాంటి ఉన్నత విద్యా సంస్థలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆ విద్యలు అభ్యసించాలంటే పట్టణ ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఖానాపూర్ లో ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్