ముమ్మరంగా వ్యవసాయ పనులు

65చూసినవారు
ముమ్మరంగా వ్యవసాయ పనులు
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వానాకాలం వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. తొలకరి వానల్లో వేసిన విత్తనాలను భారీ వర్షాలు ఆదుకున్నాయని రైతులు తెలిపారు. అలాగే కడెం ఆయకట్టు నుండి సాగునీటిని విడుదల చేస్తే వరి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్