జన్నారం: ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం

82చూసినవారు
జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యం పచ్చదనంగా మారడంతో పర్యాటకులు ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం చేస్తున్నారు. మండలంలో రెండు రోజులుగా తేలికపాటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో మండలంలోని తపాలాపూర్ చెక్పోస్ట్ నుండి మహమ్మదాబాద్ మీదుగా వెళ్లే అటవీ ప్రాంతం పూర్తిగా పచ్చదనంగా మారింది. ఒకవైపు వర్షం. మరోవైపు పచ్చదనంగా మారిన చెట్లు పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి.

సంబంధిత పోస్ట్