జన్నారం: నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

65చూసినవారు
జన్నారం: నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
నిరుపేదల అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని జన్నారం మండలంలోని టీజీపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు ఆదేశాల మేరకు వారు బుధవారం గ్రామంలోని లబ్ధిదారులకు ఇంటిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం సతీష్, మాజీ సర్పంచ్ కుదిరే వెంకటి, ఉప సర్పంచ్ మహేందర్, విలేజ్ ప్రెసిడెంట్ ఎనగంటి శ్రీనివాస్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్