జన్నారం: రైతులు వివరాలు నమోదు చేయించుకోవాలి: ఏఈఓ

3చూసినవారు
జన్నారం: రైతులు వివరాలు నమోదు చేయించుకోవాలి: ఏఈఓ
జన్నారం మండలంలోని దేవుని గూడా క్లస్టర్ పరిధిలోని రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలను తప్పకుండా చేయించుకోవాలని స్థానిక ఏఈఓ అక్రమ్ కోరారు. శనివారం ఉదయం 10:30 గంటలకు దేవుని గూడా రైతు వేదికలో రైతు రిజిస్ట్రీ గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రీ (రైతు గుర్తింపు కార్డు) నమోదు చేసుకొని రైతులకు చక్కని అవకాశం అన్నారు. ఆధార్ కార్డ్, ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ ను వెంట తీసుకురావాలని రైతులను ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్