జన్నారం: అక్షరాభ్యాసంలో తహశీల్దార్, ఎంఈఓ

51చూసినవారు
జన్నారం: అక్షరాభ్యాసంలో తహశీల్దార్, ఎంఈఓ
జన్నారం మండలంలోని కిస్టాపూర్లో చిన్నారులకు నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ గ్రామంలోని దేవాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్