జన్నారం: ప్రత్యేక పూజలు చేసిన వేద పండితులు

2చూసినవారు
జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న పలు దేవాలయాల్లో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆదివారం జన్నారంలోని రామాలయం, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, చింతగూడ మహాలక్ష్మి ఆలయం, కలమడుగు నారాయణ స్వామి దేవాలయంలో నర స్వామి, అమ్మవార్లను వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్