కడెం: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

63చూసినవారు
కడెం: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
కడెం మండలం లింగాపూర్ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో బీసీలకు 72 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ముస్కు గంగవ్వ, మండల అధ్యక్షురాలు మాదాసు సురేఖ, నాయకులు చిన్న రాజన్న, మాదాసు నర్సయ్య, రమేశ్ గౌడ్, నడిపి రాజన్న, శ్రీను, రాధాకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్