కడెం: అక్రమ అరెస్టులు సరికావు

63చూసినవారు
కడెం: అక్రమ అరెస్టులు సరికావు
ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని కడెం మండలానికి చెందిన జర్నలిస్టులు అన్నారు. సాక్షి మీడియా జర్నలిస్ట్ శ్రీనివాసరావు అరెస్టును ఖండిస్తూ వారు మంగళవారం కడెం మండల కేంద్రంలోని తాహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం కార్యాలయ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నిజాన్ని నిర్భయంగా వెల్లడించే సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్