కడెం: సమస్యల పరిష్కారానికి సహ'కారం అందించాలి'

4చూసినవారు
కడెం: సమస్యల పరిష్కారానికి సహ'కారం అందించాలి'
సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని కడెం మండల నూతన ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న సాయి కిరణ్ ను టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరారు. శనివారం ఉదయం కడెం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నల్ల జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ కో- ఆప్షన్ మెంబర్ ఎండి రఫిక్ అహ్మద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీపీ రాజేశ్వర్ గౌడ్, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్