వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని లక్షెట్టిపేట మున్సిపల్ అధికారులు సూచించారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా లక్షేట్టిపేట్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం 4వ వార్డులో టిఎంసి శంకరయ్య, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు రత్నాల ప్రశాంత్, బాల్క నరేష్, పర్యటించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు