ఖానాపూర్: ఘనంగా గంగమ్మ తల్లి గొల్లిన పండుగ

83చూసినవారు
ఖానాపూర్: ఘనంగా గంగమ్మ తల్లి గొల్లిన పండుగ
ఖానాపూర్ పట్టణంలో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి గొల్లిన పండుగను ఘనంగా నిర్వహించారు. గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో వర్షాలు మంచిగా పడి ప్రజలు, రైతులు, మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సంఘం ఆధ్వర్యంలో పండుగను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు, కులస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్