ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశానుసారం గురువారం జన్నారం మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీగా వెళ్లి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన్నారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.