ఖానాపూర్: 17న విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు

65చూసినవారు
ఖానాపూర్: 17న విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 17న ఉదయం 10: 30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏడిఈ తుమ్మల శ్రీనివాస్ శనివారం తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను నేరుగా ఆ సదస్సు ద్వారా తెలుపవచ్చునని అన్నారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్