ఖానాపూర్: సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలి

1చూసినవారు
ఖానాపూర్: సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలి
గ్రామాలలో సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఆదివారం ఖానాపూర్ మండలంలోని బాదంకుర్తి గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్