ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో పూర్తిగా తడిసిన ధాన్యం తడిసి ముద్దయింది. అరుగాలలు పండించిన ధాన్యం ఆకల వర్షంతో తడవడంతో నస్టపోయమాని వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోళ్లు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులందరం కలిసి ధర్నా చేస్తామని అన్నారు. అధికారులు తమ గోడు పట్టించుకోని త్వరగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకున్నారు.