ఖానాపూర్ పట్టణ డబుల్ బెడ్రూమ్ కాలనీవాసులు సోమవారం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లలో నీటి సమస్యను గుర్తించి బోర్ వేసి మోటార్లు పెట్టించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఎప్పటికప్పుడు తిరుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.