ఖానాపూర్: హాస్టల్లో ఉచిత ప్రవేశానికి అవకాశం

50చూసినవారు
ఖానాపూర్: హాస్టల్లో ఉచిత ప్రవేశానికి అవకాశం
జన్నారం మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉచిత ప్రవేశాలు ప్రారంభమయ్యాయని హాస్టల్ వార్డెన్ ఏ. రమేష్ తెలిపారు. హాస్టల్లో మూడు నుండి పదో తరగతి వరకు 85 సీట్లు ఉన్నాయన్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థులకు మంచి విద్యతో పాటు ప్రభుత్వ మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందజేస్తున్నామన్నారు. ఆసక్తిగల తల్లిదండ్రులు వారి పిల్లలను హాస్టల్లో చేర్పించి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్