ఖానాపూర్: ప్రొసీడింగ్ కాపీలు అందజేత

57చూసినవారు
ఖానాపూర్: ప్రొసీడింగ్ కాపీలు అందజేత
ఖానాపూర్ మండలంలోని రాజుల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధికారులు, నాయకులు ఇందిరమ్మ ఇళ్ల ధ్రువపత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే బొజ్జు ఆదేశాల మేరకు వారు మంగళవారం గ్రామంలో లబ్ధిదారులకు ధృవీకణ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ స్వామి, పంచాయతీ సెక్రటరీ రాణి, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్, నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్