ఖానాపూర్: విద్యార్థులు కష్టపడి చదవాలి

2చూసినవారు
ఖానాపూర్: విద్యార్థులు కష్టపడి చదవాలి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ హైస్కూల్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో బాసర IIIT సీటు సాధించిన 9 మంది విద్యార్థులను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే లక్ష్యాన్ని చేరుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో HM బోనగిరి నరేందర్ రావు, ఖానాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొనికెని దయానంద్, గ్రామాభివృద్ధి ఉపాధ్యక్షులు ఇనుముల స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్