ఖానాపూర్: అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసారించాలి

78చూసినవారు
ఖానాపూర్: అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసారించాలి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసారించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ని అన్ని గ్రామల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలల్లో అంబేడ్కర్ యంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూల మాలవేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్