లక్షెట్టిపేట: ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ అధికారులు

81చూసినవారు
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని కోరుతూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం వార్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, వార్డ్ ఆఫీసర్ జితేందర్, మునిసిపల్ జూనియర్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్