లక్షెటిపేట: వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

70చూసినవారు
లక్షెటిపేట: వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ మేనేజర్ రాజశేఖర్ మంగళవారం అన్నారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా కమిషనర్ ఆదేశాల మేరకు ఎనిమిదవ వార్డులో మున్సిపల్ కార్మికులతో డ్రైనేజీలను శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాల్క నరేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కట్ల రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్