కడెం ప్రాజెక్టులోని తాజా నీటి వివరాలు

70చూసినవారు
కడెం ప్రాజెక్టులోని తాజా నీటి వివరాలు
కడెం ప్రాజెక్టులో ఉన్న తాజా నీటి వివరాలను ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, శుక్రవారం ఉదయం ప్రాజెక్టులో 675 అడుగుల నీటి మట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 61 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో మిషన్ భగీరథకు 9 క్యూసెక్కులు మొత్తం కలిపి 68 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.

సంబంధిత పోస్ట్