దస్తురాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని కాంగ్రెస్, బిజెపి మండల నాయకులు కోరారు. గురువారం సాయంత్రం దస్తురాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీఓ రమేష్ రెడ్డిని వారు కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శరత్ రెడ్డి, వెంకటరమణ, పి. రాజు, తదితరులు పాల్గొన్నారు.