భవిష్యత్తుకు పునాది వేసుకుందాం

63చూసినవారు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భవిష్యత్తుకు పునాది వేసుకుందామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 75వ వన మహోత్సవం సందర్భంగా బుధవారం ఇంద్రవెల్లి మండలంలోని ఇందాయి, హర్కాపూర్ గ్రామాలలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి మొక్కలు నాటారు. భవిష్యత్తుకు మొక్కలు పునాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్