కేంద్ర పథకాలను వివరిస్తాం

71చూసినవారు
కేంద్ర పథకాలను వివరిస్తాం
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరిస్తామని బిజెపి ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు అన్నారు. బిజెపి అధిష్టానం పిలుపుమేరకు గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా వారు శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆశీస్సులతో గ్రామాలలో బిజెపి బలం మరింత పెరిగిందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తామని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్