మంచిర్యాల: 12న నూతన భవనాలు ప్రారంభం

59చూసినవారు
లక్షెట్టిపేట మున్సిపాలిటీలో పూర్తయిన పాఠశాల, కళాశాల నూతన భవనాలను జూన్ 12న ప్రారంభించనున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. సోమవారం రాత్రి ఆయా భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. తాను చదివిన పాఠశాల, కళాశాలలకు నూతన భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్