అభివృద్ధికి ఎంపీటీసీ దంపతులు కృషి చేశారు

70చూసినవారు
అభివృద్ధికి ఎంపీటీసీ దంపతులు కృషి చేశారు
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ఎంపీటీసీ హరిణి మధుసూదన్ రావు దంపతులను బీజేవైఎం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హరిణి మధుసూదన్ రావు ఎంపీటీసీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో బీజేవైఎం జన్నారం మండల అధ్యక్షులు ముడుగు ప్రవీణ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు ఎంపీటీసీ దంపతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామాన్ని ఎంపీటీసీ అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాగుల సూర్యం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్