ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాలు ఎగరవేసిన అధికారులు

54చూసినవారు
జన్నారం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాలను ఎగురవేస్తారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జన్నారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శశికళ, తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజ వర్ధన్, ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ విజయ్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఉమాశ్రీ జాతీయ జెండాలను ఎగుర వేశారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్