జననేతకు ప్రజల నివాళి

1093చూసినవారు
ఖానాపూర్ నియోజకవర్గ జననేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ను కడసారి చూసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఉట్నూరు పట్టణంలోని రమేష్ రాథోడ్ స్వగృహంలో రమేష్ రాథోడ్ అంతిమయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ బంధువులు, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు తరలివచ్చి రమేష్ రాథోడ్ కు నివాళులర్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్