భవిష్యత్తుకు మొక్కలు పెంచడం అవసరం

74చూసినవారు
భవిష్యత్తుకు మొక్కలు పెంచడం అవసరం
భవిష్యత్తుకు మొక్కలు పెంచడం అత్యవసరమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం ఖానాపూర్ నియోజకవర్గంలోని దస్తూరాబాద్, కడెం, పెంబి మండల కేంద్రాల్లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. మనిషి మనుగడ మొక్కలపైనే ఆధారపడి ఉందని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి కాపాడాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్