జన్నారం మండలం టీజీ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా లబ్దిదారులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.