పిఆర్టియు జన్నారం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. పిఆర్టియు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి ఆధ్వర్యంలో గురువారం పీఆర్టీయు భవన్ లో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులుగా కట్ట రాజమౌళి, ప్రధాన కార్యదర్శిగా నగురు సత్యనారాయణ, అధ్యక్షులు, అసోసియేట్ అధ్యక్షులుగా మామిడి నరసయ్య, మహిళ ఉపాధ్యక్షురాలుగా విజయ్ కుమారి, కార్యదర్శి-1 బి. దేవసింగ్, మహిళ కార్యదర్శిగా వి. సరళ ఉన్నారు.