రమేష్ రాథోడ్ ఆశయాలు సాధిస్తాం

79చూసినవారు
రమేష్ రాథోడ్ ఆశయాలు సాధిస్తాం
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆశయాలను సాధిస్తామని బంజారా సంఘం నాయకులు అన్నారు. బుధవారం సాయంత్రం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమానికి రమేష్ రాథోడ్ కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్